మంచి మనసులకి,మనుషులకి స్వాగతం,సుస్వాగతం......
నవ్వటం ఒక వరం
నవ్వలేకపోవటం జ్వరం
నవ్వు నటించటం కష్టం
నవ్వించగలగటం అదృష్టం
నవ్వి నొప్పించటం పాపం
నవ్వుల పాలు కావటం శాపం
............................... పద్మకళ.
ఫైన ఇచ్చిన ఫోటోను రొటేట్ చెయ్యవలసింది. Cute girl. ....
ఫైన ఇచ్చిన ఫోటోను రొటేట్ చెయ్యవలసింది. Cute girl. ....
రిప్లయితొలగించండి