Pages

25 నవం, 2009

I miss my kids….

scholar DD news drctr 158 (37)

 

I miss uuuuuuuuuuuuuuuuuuu……………………. all……………….

6 కామెంట్‌లు:

  1. మిస్సు ఏదని? పిల్లలు కస్సు మనగ!
    శెలవు మీదను వెళ్ళెను బాల లార!
    మరల వచ్చును బడికిని మమ్ము నమ్ము!
    వన్నె తెచ్చును మీకెంతొ వగవ కండి!

    రిప్లయితొలగించండి
  2. వాళ్ళు నా విద్యార్థులు.స్కూలు మొత్తానికి నేనంటే ప్రాణం నాక్కూడా నా పిల్లలంటే పంచప్రాణాలు. ఒక సంవత్సరం క్రితం వాళ్లతో ఆటపాటల్లో ఎంత అందమైన లోకాన్ని చవిచూసానో ఇప్పుడు తెలుస్తోంది. నా దురదృష్టం. నాకు ట్రాన్స్ఫరైంది. వాళ్ళకి దూరమయ్యాను.( ఇప్పుడు ఏకంగా నా మార్గమే మారిపోయింది.)అందరం బోరుభొరున ఏడ్చాం. ఈ మధుర స్మృతులు మిగిలాయి. నిజానికి ఏడుపువస్తోంది. I am unlucky....

    రిప్లయితొలగించండి
  3. అలానా...మీరు టీచర్ కూడానా!!!అయితే మీది కాదు బ్యాలక్ మిమ్మల్ని మిస్సచేసుకున్నవారిది.

    రిప్లయితొలగించండి