Pages

5 ఏప్రి, 2009

స్నేహం

ఒకే ఒక్క
భావన
పరిచయం లేని
ప్రాణాల్నిసైతం
ప్రాణమిచ్చేందుకు
సన్నద్ధం చేస్తుంది

1 కామెంట్‌:

  1. బావుంది.
    వెలకట్టలేని ప్రాణాల్ని సైతం
    ప్రాణాన్ని నిలబెట్టటానికి
    సన్నద్దం చేస్తుంది

    రిప్లయితొలగించండి