అంతర్జాలంలో తెలుగు బోధించాలన్న నా చిరకాలపు కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కొత్త బంగారు లోకానికి ఇంతకాలం దూరమైనా బ్లాగుపై మమకారం మాత్రం పదిలంగా ఉంది. బ్లాగరు మిత్రులందిరిని మళ్లి కలుస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఇంటా బయటా అనుక్షణం మనల్సి వేధిస్తూ రక్షించేవి నియమ నిబంధనలేలని నా అభిప్రాయం.
అప్పుడప్పుడు అనుకుంటాను అన్ని గ్రంథాలలోకి అత్యంత శక్తి వంతమైనది మన రాజ్యాంగమేనని.
ఒక్క క్షణం రాజ్యరంగం స్తబ్దమయిందా దేశం మొత్తం అల్లకల్లోలమవుతుంది.
అందుకే రాజ్యరంగాన్నీ మన మతగ్రంథంవలె అత్యంత గౌరవంతో పరిరక్షించుకొందాం.
మన పిల్లలకు రాజ్యాంగాన్ని ఒక గొప్ప సంపదగా అందిద్దాం.
నియమాల తోరణం - రక్షణ కవచమ్
- పద్మకళ