ఆవేశం మీదైతే
ఆక్రోశం మాదౌతుంది
పట్టుదలలు మీకుంటే
పతనాలు మావౌతాయి
ఆగ్రహాల మీరు చెలరేగితే
అనాథలుగా మేము మిగులుతున్నాం.
చిలికి చిలికి గాలివానలేనంటూ
ఎవ్వరెన్ని చెప్పినా వినని మీ నైజం
మీ మాట తు.చ తప్పకుండ పాటించమంటూ
మాకు సుద్ధులు చెప్పే మిమ్మ్లని చూస్తే నవ్వొస్తోంది,,
మ్
