మనిషి గా పుట్టిన మృగాలు జీవావరణంతో పైశాచిక క్రీడలాడుతున్నాయి. ఈరోజు ఒక పత్రిక లో నేను చూసిన ఒక వార్త నా మనసును ఎంతగానో బాధించింది.
పాము కరచిన కోడి మాంసం రుచి ఎక్కువని చైనీయులు ఎగబడి మరీ కొనుక్కోవటంతో గిరాకీ బాగా పెరిగిందట.
చీ.. మనిషి నాలుక రుచి కోసం ఏమైనా చేస్తాడా అనిపిస్తుంది.........
ప్రకృతి తో ఆడలాడుతూ వికటాట్టహాసం చేస్తున్న మనిషిపై ఏహ్యభావం కలుగుతోంది.
5 కామెంట్లు:
నేనూ చదివానండీ ఆ న్యూస్ ..
Oh yes.
Only humans are capable of such acts.
edhi aksharala nijam.... kakapothe manishi mamsaharam sevinchatam modalipettinappude neethi niyamalanu marachipoyadu...
పుర్రెకో బుద్ధి జిహ్వ కో రుచి. అని ఆర్యోక్తి.
తెలివి పెరిగెను మనిషికి తెరచి చూడ!
పాప పుణ్యము లెందుకు? పాత గోడు!
అంది నంతయు పొందుటె మంది రీతి!
బాధ పడకమ్మ! నాతల్లి! గాధ వింటు!
నేను తినక తప్పని పరిస్థితి. తెలియక తిని స్టమక్ క్రాంప్స్ తో అల్లాడాను. నా ఆ దయనీయ పరిస్థితిని ఇక్కడా చూడొచ్చు...
http://dhanarajmanmadha.blogspot.com/2009/06/blog-post_18.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి