Pages

8 సెప్టెం, 2008

త్వరలోనే తెలుగులో టైపు చెయ్యాలని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటూ ,మధ్య మధ్యలో కస్టపడి కళ్లు తెరిచి చూడలేక చూస్తూ ఏమైనా ఈరోజే నాబ్లాగు పూర్తి చెయ్యాలని పట్టుదలతో ఉన్నందుకు కబుర్ల పెట్టె కంప్యూటర్ నాపై కరుణించింది.తెలుగు అక్షరాలు లక్షణంగా నా కళ్ళ ముందు ప్రత్యక్షమవ్వగానే నాముఖం మెరిసింది. హమ్మయ్య. యురేకా .నాకుకూడా బ్లాగు రాయడం వచ్చేసిండందోయ్!ఇకపై శంఖం పూరిస్తాను. నా కబుర్లతో మిమ్మల్న్నందర్నీ అలరిస్తాను.కస్టపడి ఇంతసేపు చదివినందుకు మీకు నా ధన్యవాదాలు.నాకు మంచీ చెడు నేర్పే పెద్దలూ నన్ను మర్చిపోరుగా! మళ్ళీ రేపు మీ ముందుకొచ్చి మీకు నచ్చే మాటలతో పలకరిస్తాను. మళ్ళీ నిద్ర వస్తోస్ది ,సెలవు తీసుకొన? నాకు జవాబిచ్చి నన్ను మొటడంమర్చిపోకండే! సరే ఇక ఉంటాను శుభరాత్రి.........................................

4 కామెంట్‌లు:

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

బాగుంది. కొనసాగించండి మీ బ్లాగుని. బ్లాగు సంకలనాలకి మీ బ్లాగుని అనుసంధానం చెయ్యండి.
- దూర్వాసుల పద్మనాభం

తెలుగుకళ చెప్పారు...

నా బ్లాగు లోకి దయ చేసి నా రాతలు చదవటమే కాకుండా అభినందించినందుకు ధన్యవాదాలు. పద్మనాభంగారు .సూచనలు అన్నిటినీ సాదరంగా ఆహ్వానించే సంస్కారం నాకుందనుకుంటాను . మీ సూచనలకి నా ధన్యవాదాలు.తప్పక పాటిస్తాను. padmakala.

MURALI చెప్పారు...

బ్లాగులోకానికి సుస్వాగతం.

MURALI చెప్పారు...

ninna comment pette prayatnam chestundagane comments link mayam ayyindi. anta vishnumaya ani na lappi musi padukunna.

కామెంట్‌ను పోస్ట్ చేయండి