9 సెప్టెం, 2008

రెక్కలు

దండిగా వుంటే్ దండగ చేస్తాం

కరవైతే నోరెళ్ళబెడతాం

నీటికీ నోటుకీ

గండి కట్టకుంటే

కొట్టుకుపోతాం

తుడిచిపెట్టుకుపోతాం

8 వ్యాఖ్యలు:

మదన్ మోహన్ చెప్పారు...

బ్లాగ్లోకానికి స్వాగతం...
బ్లాగు బ్లాగుంది..
కొనసాగించండి...

telugukala చెప్పారు...

thanku madanmohn sr.
you are the first reader and responder for my blog.keep visiting..............

telugukala చెప్పారు...

thank u friends

Rajesh చెప్పారు...

చాల బావుంది పద్మ గారు. ఇంకోలా చెప్పాలంటే కత్తిలా ఉంది. ఇంకా మరిన్ని సుతి మెత్తని, ఆలోచింప చేసే కత్తులు సంధిస్తారని ఆశిస్తూ

చక్రవర్తి చెప్పారు...

కేక... కెవ్వు కేక..

ఏమనుకోకుండా, పదనిర్ధారణ తీసేయ్యగలరు.

telugukala చెప్పారు...

నా బ్లాగు లోకి దయ చేసి నా రాతలు చదవటమే కాకుండా అభినందించినందుకు ధన్యవాదాలు చక్రవర్తిగారు,,రాజేష్ గారు.మీ అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పవచ్చు .ప్రశంసలతో పాటు సూచనలు కూడా అందించవచ్చు. అన్నిటినీ సాదరంగా ఆహ్వానించే సంస్కారం నాకుందనుకుంటాను ...........పద్మకళ.

సిరిసిరిమువ్వ చెప్పారు...

పద్మ గారు ఇలానే రాస్తూ ఉండండి.

మీరేమి అనుకోనంటే ఒక చిన్న సలహా. మీ బ్లాగు టెంప్లేట్ బాక్‌గ్రౌండ్ కలరు మార్చండి. అలానే పద నిర్ధారణ కూడా తీసివేస్తే బాగుంటుంది. వ్యాఖ్యలు రాయాలంటే ఈ పద నిర్ధారణతో చాలా తలనొప్పి.

varaprasad raju చెప్పారు...

chaala sahajamga vrasavu. balyanni gurtu chesavu. anna aseervadam.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి