16 డిసెం, 2008

నాకు నచ్చిన మాటలు

  • నిద్రలో వచ్చేవి కలలు కావు నిద్రలేకుండా చేసేవే అసలైన కలలు
  •  
  • అనుకుంటే ప్రతిరోజూ ప్రత్యేకమైనదే ఆస్వాదిస్తే ప్రతిక్షణమూ మధురమైనదే
  •  
  • చూడగలిగితే ప్రతివ్యక్తిలోనూ వైవిధ్యం పొందగలిగితే జీవితం అద్భుతాల సమాహారం
  •  
  • అందమైన ప్రకృతిని సృష్టించిన దేవుడే అయోమయంలో వింతజంతువుల్ని సృష్టిస్తాడు నరమానవుల మధ్య నున్న కౄరజీవుల్నుండి నారాయణుడు కూడా రక్షణ కల్పించలేడేమో కదా !

2 వ్యాఖ్యలు:

Ramana చెప్పారు...

"నిద్రలో వచ్చేవి కలలు కావు నిద్రలేకుండా చేసేవే అసలైన " అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటలు ఇవి, నాకు చాలాబాగా అనిపించాయి !!

telugukala చెప్పారు...

ధన్యవాదాలు రమణ గారూ !
Dare to Dream care to Achieve !
ఇది కూడా. నాకు నచ్చిన వాక్యం.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి