ఇదండీ .. సంగతి !
అపురూపమైన బాల్యం ఇలా రోడ్లపై ఈడ్చుకుపోతోంది.
ఎండావానా లేకుండా ఇలా ఊరేగుతోంది.
అన్నీ కళ్ళముందు కళకళలాడుతూ కనిపిస్తూనే ఉంటాయి.
పాపం ! వీళ్ళ చేతికి ఒక్కటీ అందదు.
వీళ్ళు చేసుకున్న పాపమేమిటో…?
మంచి మనసులకి,మనుషులకి స్వాగతం,సుస్వాగతం......
ఇదండీ .. సంగతి !
అపురూపమైన బాల్యం ఇలా రోడ్లపై ఈడ్చుకుపోతోంది.
ఎండావానా లేకుండా ఇలా ఊరేగుతోంది.
అన్నీ కళ్ళముందు కళకళలాడుతూ కనిపిస్తూనే ఉంటాయి.
పాపం ! వీళ్ళ చేతికి ఒక్కటీ అందదు.
వీళ్ళు చేసుకున్న పాపమేమిటో…?
6 కామెంట్లు:
http://jeevani2009.blogspot.com/
join hands with jeevani for uncared.
ప్చ్ ....ప్రభుత్వమొక్కటే అన్నీ చేయలేదు .
అమ్మ లక్కలు చూడుడి అదర గుండె!
నవ్వు లెరుగని పాపల నరక బాధ
బాల్యమాయెను శాపము బాధ గాదె?
ఎవరి పాపమొ తెలియదు ఎవరికెరుక!
అన్ని చేయగలిగినపుడే అది ప్రభుత్వం అవుతుంది
అన్ని చేయగల సత్తా ఉన్నపుడే అది ప్రభుత్వం అవుతుంది
చూడండి
http://okkaavakasam.blogspot.com/2009/09/blog-post_15.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి