Pages

3 నవం, 2009

ఆలోచించండి .. ఓ అమ్మా నాన్నా ..!

ఆవేశం మీదైతే

ఆక్రోశం  మాదౌతుంది

పట్టుదలలు మీకుంటే

పతనాలు మావౌతాయి

ఆగ్రహాల మీరు చెలరేగితే

అనాథలుగా మేము మిగులుతున్నాం.

చిలికి చిలికి గాలివానలేనంటూ

ఎవ్వరెన్ని చెప్పినా వినని మీ నైజం

మీ మాట తు.చ తప్పకుండ పాటించమంటూ

మాకు సుద్ధులు  చెప్పే మిమ్మ్లని చూస్తే నవ్వొస్తోంది,,

 

 

 

 

 

 

 

 

 

 

మ్

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పద్మ కళ- చాలా మంచివ్యాసం.
సమాజానికి మూలం కుటుంబం. అటువంటి కుటుంబ వ్యవస్థని బలహీనం కాకుండా చూడవలసిన బాధ్యత సమాజంలో పౌరులందరదీను . ఉమ్మడి కుటుంబాలలో ఎన్నో సమస్యల మధ్య జీవించినన్నాళ్ళూ , ఈ విడాకుల తీవ్రత ఇంతలా లేనేలేదు. ఇప్పుడు చూస్తే ....ఒక మనిషి మరో మనిషితో కలిసుండటమే ఒక సమస్యలాగా తయారయింది. తమ స్వార్ధంకోసం పిల్లల జీవితాన్ని సమస్యల్లోకి నెట్టెయ్యటం ఎంతవరకు న్యాయం .

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

Chalaa rojula tharwatha manchi topic touch chesaru meeru. Congrats.

తవ్వా ఓబుల్ రెడ్డి చెప్పారు...

"కొత్త బంగారులోకం_ తెలుగు కల " పేరుతో మీరు రాస్తున్న బ్లాగు చూసాను. అన్నీ ఇంకా పూర్తిగా చదవలేదుకానీ కొన్ని మాత్రం చదివాను. మీలో మంచి భావుకత ఉంది. సామాజిక దృక్పథం కూడా తోడైంది. మీ బ్లాగు చదువుతూ ఉంటాను.అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి