6 డిసెం, 2009

మితృలారా !… నా రెక్కల ప్రస్థానం నూరు మెట్లకు చేరింది…

బ్లాగు మితృలందరికీ ఒక చిన్న మాట.
నేటితో నా రెక్కలు నూరు పూర్తయ్యాయి.
త్వరలో నూరు రెక్కల సమాహారం గా ఒక పుస్తకాన్ని అందించబోతున్నాను.
ఆన్లైన్ లో ఉచితంగా పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాను.
ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ....

తెలుగుకళ లో
రెక్కల కళ

ఔత్సాహికులు ఇప్పుడే చూడాలనుకుంటే నిరభ్యంతరంగా చూడొచ్చు.

just by clicking here:

http://rekkalu.blogspot.com

5 వ్యాఖ్యలు:

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

శుభాకాంక్షలు. మీ పుస్తకం ప్రచురణ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నాను.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

శుభాకాంక్షలు.

SRRao చెప్పారు...

పద్మకళ గారూ !
శుభాకాంక్షలు. త్వరలో మీ పుస్తకావిష్కరణకు కూడా పిలుస్తారనుకుంటాను.

అజ్ఞాత చెప్పారు...

శుభాకాంక్షలు.

WEB World చెప్పారు...

హలో పద్మ కల గారు, మీ బ్లాగు చాల భాగుంది. నాకు కూడా ఒక బ్లాగ్ క్రేఅతే చేయలని వుంది. మీరు సహాయము చేయగలరా....

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి