Pages

13 ఫిబ్ర, 2010

శంభో మఃహదేవ …. !

chikkala (162)  chikkala (166)

  మా ఊరి శివయ్య, గౌరమ్మ !

 

 

saakshi1 133 saakshi1 135

 

 

 

దశాపరాధంతు తోయేన                                  

క్షీరేన శతనాశనం , మహదైశ్వర్యం

సహస్రం దధ్నా ప్రోక్తం

మధునాత్ ఐతం తథా

ఘృత శత సహస్రంతు

ఇక్షుసారం ద్విలక్షకం
నారికేళోదకం కోటి

గంధతోయ మనంతకం

అభిషేక ప్రియో శివః

 

------------------- ఆగమశాస్త్రం ప్రకారం శివుడు పరమ దయాళువు.

 

మనం చేసే పది రకాల దోషాలు మహా దేవునికి చేసే నీటి అభిషేకం తో తొలగిపోతాయి.

పాలా భిషేకంతో వంద,

పెరుగు అభిషేకంతో వెయ్యి,

తేనె అభిషేకంతో 50,000 ,

నెయ్యి తో లక్ష దోషాలు,

చెరుకు రసం తో రెండు లక్షలు,

కొబ్బరి నీటిత్ కోటి,

సుగంధపు నీటితో అభిషేకం చేయడం ద్వారా  అనంతమైన దోషాలని హరిస్తాడట.

 

అటువంటి పంచామృతాలతో కలిపిన ద్రవాలతో ఆ దేవదేవునికి అభిషేకం   సకలపాప హరణం..

1 కామెంట్‌లు:

lakshmi sravanthi udali చెప్పారు...

మీకు చాలా ధన్యవాదాలు
నేను ఇవాల ఉపవాసం ఉన్నాను,మా ఊరిలో గుడి లేదండి..మీవల్ల ఆ పరమేశ్వరుణ్ణి,పరాశక్తిని దర్శించే భాగ్యం దక్కింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి