’అసలు తుత్నాత్నమి అంతే…’ మనం కృష్ణాష్టమి జరుపుకున్నన్నాళ్ళూ ఈ డైలాగ్ మర్చిపోలేం.
గోడ కనిపిస్తుందా ? నీడ కనిపిస్తుందా ? గాలి కనిపిస్తుందా ?…. ’ గాలి కనిపించడమేమిటి? …. ఎందుకు కనిపించదు ? ఇలాంటి ప్రశ్నలు ఏవిఎస్ గారి శుభలగ్నం నుండి బాగా ఫేమస్ అయ్యిపోయాయి కదా !
అసలు ఆ యాక్సెంటు, ఆ డైలాగ్ డెలివరీ, ఆ మానరిజమ్స్, క్రియేటివిటీ… ఎంత కర్కశహృదయులైనా కడుపుబ్బ నవ్వాల్సిందే. అదీ ఏవీఎస్ గారి స్పెషాలిటీ.
ఇంతకీ ఇప్పుడు ఏవీఎస్ గారి ప్రస్తావన ఇంత సడన్ గా ఎందుకట ? అనుకుంతున్నారా ?
అదే చెప్తున్నా …
నిత్యం షూటింగ్స్ , రిహాల్సల్స్ తో బిజీ గా ఉండే ఏవీఎస్ గారు కూడా మన బ్లాగ్స్పాట్ కి వచ్చేశారు. తెలుసా ?
మరి ఏవీఎస్ గారి కబుర్లు … ఎంజాయ్ చేస్తూ, వారి భావాలను , అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటే మాత్రం ….
ఇదుగో ఇక్కడ లింక్ ఇచ్చేస్తున్నా !
మరి ఏవీఎస్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా మన బ్లాగ్లోకానికి….
( correction made in url : u can view the blog now. no doubt it’s the blog of sri AVS only)
1 కామెంట్లు:
adi AVS kaadu, identity theft?
కామెంట్‌ను పోస్ట్ చేయండి