16 జులై, 2010

వారాహి పంచమి… పర్వదినం

DSCN0287

 

 

ఈ రోజు వారాహి పంచమి.దేవీ ఉపాసకులకు అతి ముఖ్యమైన రోజు. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం,చక్రం,నాగలి,గునపం,అభయ వరదాలతో మహిష వాహనంపై  దర్శనమిస్తుంది. బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి.,ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు.

3 వ్యాఖ్యలు:

మాలా కుమార్ చెప్పారు...

నేనెప్పుడూ ఈ అమ్మ వారి గురించి వినలేదండి .
అమ్మవారి విగ్రహం చాలా కళగా వుంది .

మాలా కుమార్ చెప్పారు...

నేనెప్పుడూ ఈ అమ్మ వారి గురించి వినలేదండి .
అమ్మవారి విగ్రహం చాలా కళగా వుంది .

అజ్ఞాత చెప్పారు...

I want to fuck you all the time in the new year bitch.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి