Pages

29 సెప్టెం, 2008

నిజ బంధువులు........౧౦౮

గడియారం తో పాటు పరిగెడుతూ ,అరమరికలు, అలసట తెలియకుండా నిరంతరం ఎందరివో ప్రాణాలు కాపాడుతున్న ౧౦౮ అత్యవసర సేవల సిబ్బంది సేవతత్పరతకు జొహారులర్పిస్తూ ................పద్మ కళ అందించే ప్రణామాలు. కవితా సుమ చందనాలు.....
౧౦౮.మీ నేస్తం
కనిపించే చైతన్యం
అలుపెరుగనిదీ సైన్యం
నడిపించే నేతృత్వం
స్వార్థానికి బహుదూరం ప్రజా సేవ మయా పరమార్ధం
ప్రాణ రక్షణ మా తక్షణ కర్తవ్యమ్
అమూల్యం ప్రతిక్షణం
ఆపదలో మీరున్న క్షణం
బందువులమై మేమున్నాం
బాసటగా నిలుస్తాం
గాలివాటున మీ పిలుపు అందుకుంటాం
సుడి గాలిలా మిమ్మల్ని చేరుకుంటాం
మమ్మల్నే మారుస్తాం
మీ కోసం స్రమిస్తాం

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి