21 సెప్టెం, 2008

రెక్కలు

 

   స్పర్శలో సౌకుమార్యం

   సుగంధంతోమనోహరం                                  

   ముల్లులోని కరకుదనం

   అధిరోహించడమే పువ్వుగొప్పతనం

 

   పూలపాన్పూకాదు

   ముళ్ళ బాటా కాదు జీవితం 

 

 

 

 

 

paddu10 004 rkalupaddu10 014        paddu10 006               paddu10 020

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి