15 సెప్టెం, 2008

రెక్కలు

అమృతమై

బ్రతికిస్తుంది

విషంగా మారి

చంపేస్తుంది

వినూత్న సృష్టి అయినా

విస్ఫోటనమయినా  ఓ మాటతోనే ! 

 

paddu 1 139

                                           ...............................................పద్మ కళ.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి